Jump to content

మొదటి పేజీ

వికీపీడియా నుండి
వికీపీడియా ఎవరైనా రాయదగిన స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము.
ఇక్కడ సమాచారాన్ని వాడుకోవటమే కాదు, ఉన్న సమాచారంలో అవసరమైన మార్పుచేర్పులు చెయ్యవచ్చు, కొత్త సమాచారాన్ని చేర్చవచ్చు.
ప్రస్తుతం తెలుగు వికీపీడియాలో 1,25,009 వ్యాసాలున్నాయి. పూర్తి గణాంకాలు చూడండి.
పరిచయం అన్వేషణ కూర్చడం ప్రశ్నలు సహాయము తెలుగు టైపుచేయుట

విహరణ విశేష వ్యాసాలు అ–ఱ సూచీ

ఈ వారపు వ్యాసం
భౌతిక శాస్త్రం
Image

భౌతిక శాస్త్రం అంటే పదార్థం, దాని ప్రాథమికాంశాలు, స్థలకాలాల గుండా దాని చలనం, ప్రవర్తన, అలాగే శక్తి, బలాలకు సంబంధించిన అంశాలను అధ్యయనం చేసే శాస్త్రం. ఇది అత్యంత ప్రాథమిక శాస్త్రీయ విభాగాలలో ఒకటి. భౌతికశాస్త్ర రంగంలో నైపుణ్యం కలిగిన శాస్త్రవేత్తను భౌతిక శాస్త్రవేత్త అని పిలుస్తారు. భౌతిక శాస్త్రం అత్యంత పురాతనమైన విద్యా విభాగాలలో ఒకటి. గత రెండు వేల ఏళ్లలో చాలా వరకు, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, జీవశాస్త్రం, గణితశాస్త్రంలోని కొన్ని విభాగాలు సహజ తత్వశాస్త్రం (Natural Philosophy) లో భాగంగా ఉండేవి. అయితే 17వ శతాబ్దపు శాస్త్రీయ విప్లవ సమయంలో, ఈ సహజ శాస్త్రాలు ప్రత్యేక పరిశోధనా రంగాలుగా విడిపోయాయి. భౌతికశాస్త్రం బయోఫిజిక్స్ (జీవ భౌతికశాస్త్రం), క్వాంటం కెమిస్ట్రీ వంటి అనేక ఇతర పరిశోధనా రంగాలతో ముడిపడి ఉంది. కాబట్టి దీని సరిహద్దులను ఖచ్చితంగా నిర్వచించలేము. భౌతికశాస్త్రంలోని కొత్త ఆలోచనలు తరచుగా ఇతర శాస్త్రాలు అధ్యయనం చేసే ప్రాథమిక యంత్రాంగాలను వివరిస్తాయి. గణితం, తత్వశాస్త్రం వంటి ఇతర విభాగాలలో కొత్త పరిశోధనా మార్గాలను సూచిస్తాయి. భౌతికశాస్త్రంలో సాధించిన పురోగతి తరచుగా కొత్త సాంకేతికతలకు దారితీస్తుంది. ఉదాహరణకు విద్యుదయస్కాంతత్వం, సాలిడ్-స్టేట్ ఫిజిక్స్, కేంద్రక భౌతికశాస్త్రం, టెలివిజన్, కంప్యూటర్లు, గృహోపకరణాలు, అణ్వాయుధాల వంటి ఆధునిక సమాజాన్ని మార్చేసిన సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధికి ప్రత్యక్షంగా దారితీసింది. ఉష్ణగతిక శాస్త్రం లో పురోగతి పారిశ్రామికీకరణకు బాటలు వేసింది. యంత్రశాస్త్రం లో సాధించిన వృద్ధి కలనగణితం అభివృద్ధికి ప్రేరణనిచ్చింది.
(ఇంకా…)

మీకు తెలుసా?

వికీపీడియా లోని కొత్త వ్యాసాల నుండి

  • ... జార్జ్ జోసెఫ్ భారత అంతరిక్ష రంగంలో కృషి చేసినందుకుగాను 1999 లో పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నాడనీ!
  • ... తిరుక్కోవిలూరు 108 వైష్ణవ దివ్యక్షేత్రాలలో మొదటిదనీ!
  • ... అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం (ఇస్కాన్) అమెరికాలోని లాస్ ఏంజిలెస్ లో 1977 నుంచి భగవద్గీత మ్యూజియం నిర్వహిస్తోందనీ!
  • ... శత్రు దుర్బేధ్యమైన గ్వాలియర్ కోట ను జిబ్రాల్టర్ ఆఫ్ ఇండియా అని ముద్దుగా పిలుస్తారనీ!
  • ... క్రికెట్ మహిళల ఆసియా కప్ లో భారతదేశం అత్యధికంగా ఏడు సార్లు విజేతగా నిలిచిందనీ!
చరిత్రలో ఈ రోజు
జూన్ 24:
Image
ఈ వారపు బొమ్మ
రామానుజ సర్కిల్, తిరుపతి

రామానుజ సర్కిల్, తిరుపతి

ఫోటో సౌజన్యం: రవిచంద్ర
మార్గదర్శి
ఆంధ్రప్రదేశ్
భారతదేశం
విజ్ఞానం , సాంకేతికం
భాష , సమాజం
తెలంగాణ
ప్రపంచం
క‌ళలు , ఆటలు
విశేష వ్యాసాలు


సోదర ప్రాజెక్టులు
Image
కామన్స్ 
ఉమ్మడి వనరులు 
Image
వికీసోర్స్ 
మూలాలు 
Image
వికీడేటా 
వికీడేటా 
Image
వికీబుక్స్ 
పాఠ్యపుస్తకాలు 
Image
విక్షనరీ 
శబ్దకోశం 
Image
వికీకోట్ 
వ్యాఖ్యలు 
Image
మెటా-వికీ 
ప్రాజెక్టుల సమన్వయం 
ఈ విజ్ఞానసర్వస్వం గానీ, దీని సోదర ప్రాజెక్టులు గానీ మీకు ఉపయోగకర మనిపించినట్లయితే, దయచేసి వికీమీడియా ఫౌండేషన్‌కు సహాయం చెయ్యండి. మీ విరాళాలు ప్రాథమికంగా సర్వర్ సామాగ్రి కొనుగోలు చేయటానికి, వికీ ప్రాజెక్టులపై అవగాహన పెంపొందించడానికీ ఉపయోగిస్తారు.