టీడీపీ, జనసేన కలిసే పోటీ చేస్తాయని జనసేన నాయకుడు పవన్ కల్యాణ్ చేసిన ప్రకటనపై మీరేమంటారు?
#janasena #tdp #pawankalyan
BBC News Telugu
51.2K posts
ఇది బీబీసీ న్యూస్ తెలుగు అధికారిక పేజీ.
బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ.
00:00- పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై హోంమంత్రి వంగలపూడి అనిత బీబీసీతో ఏమన్నారంటే... #PawanKalyan #VangalapudiAnitha #AndhraPradesh
- గుజరాత్‌కు చెందిన శీతల్ తన తమ్ముడి బాగోగులు చూడటం కోసం పెళ్లి కూడా వద్దనుకున్నారు. ఆ అక్కాతమ్ముళ్ల కథ ఇది.. రిపోర్టింగ్: రూపేష్ సోనావానే, శీతల్ పటేల్, ఎడిటింగ్ (బీబీసీ కోసం): సాగర్ పటేల్. #brothersister #family #gujarat #india
00:00 - జనసేన పార్టీ మార్చి 14న ఆవిర్భావ దినోత్సవం జరుపుకోనుంది. #JanaSena #PawanKalyan #AndhraPradesh #Politics
- ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ గురించి పవన్ కల్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. #PawanKalyan #Volunteer #AndhraPradesh #Janasena
00:00 - పవన్ కల్యాణ్ కొత్త సినిమా ‘వకీల్ సాబ్’ ట్రైలర్ చూసేందుకు విశాఖపట్నంలోని సంగం, శరత్ థియేటర్లకు సామర్థ్యానికి మించి వచ్చిన ఫ్యాన్స్‌ని పోలీసులు కూడా అదుపుచేయలేకపోయారు. అభిమానులు తోసుకోవడంతో థియేటర్ల గేట్లు విరిగిపోయాయి. #VakeelSaab #Visakhapatnam #PawanKalyan #VakeelSaabTrailer
00:00











